శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం.బోగోలు లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది.
ఢిల్లీ లింక్ లలో మొదటి కేసు వచ్చి ట్రీట్మెంట్ తెసుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి సంగతి తెలిసిందే .ఐతే ఈ నెల17 కి గ్రీన్ జోన్ కి వస్తుంది అనుకున్నా టైం కి మరొక పాజిటివ్ కేసు వచ్చి ప్రజలను భయంనికి గురిచేసింది.వివరాలు లోకి వెళ్తే రాజా వీధి లో నివాసం ఉంటు లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్న వ్వక్తి తండ్రి చనిపోవడం తో గుంటూరు వెళ్ళి తిరిగి 8 న బోగోలు తిరిగి వచ్చారు టెస్ట్ లు చేయించిన అనంతరం కరోనా positive రావడం తో 108లో నెల్లూరు covid హాస్పిటల్ కి తరలించారు. బిట్రగుంట SI సుమన్ మరియు కొవ్వూరుపల్లె డాక్టర్ సీమా తెలియజేశారు.
బోగోలు లో మరో కరోనా పాజిటివ్ కేసు