గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ప్రెస్ మీట్

గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ప్రెస్ మీట్


     గుంటూరు, మే 1,(అంతిమ తీర్పు) :                                 కంటైన్మేంట్ జోన్లలో ఇప్పటి వరకు కొత్త కేసులు నమోదు కాలేదని, గడచిన ఐదు రోజులలో 680 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 11 మందికి  మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయన్నారు.   కంటైన్మేంట్ ఏరియాలలో ప్రజల సహకారం చాలా బాగుందన్నారు.  పాజిటివ్ గా నిర్దారణ అయి చికిత్స అనంతరం నెగిటివ్ గా రిపోర్టు వచ్చి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారు ఇంటి వద్ద 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో వుండాలని తెలిపారు. గుంటూరు నగరంలోకి ఎవరు రాకుండా, నగరంలోని వారు బయటి ప్రాంతాలకు వెళ్ళకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.  రెడ్ జోన్ ఏరియాలలో ఇప్పుడు వున్న సిసి కెమెరాలకు అదనంగా 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపై తిరిగే వాహనాలను సిజ్ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4650 వాహనాలను సిజ్  చేయడం జరిగిందన్నారు.  లేని విషయాలు ఉన్నట్లుగా ప్రచారం చేసిన ఒక ఆన్ లైన్ న్యూస్ ఛానల్ పై కేసు పెట్టడం కూడా జరిగిందని అర్బన్ ఎస్పీ తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image