గజ వాహనం పై నృసింహుని వైభోగం

గజ వాహనం పై నృసింహుని వైభోగం


*పెంచలకోన పుణ్యక్షేత్రం*


నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గజ వాహనంపై కొలువుదీరిన నృసింహుడు తన దివ్య స్వరూపాన్ని తిలకింపజేశారు.శ్రీవారిని ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి  గజ వాహనంపై కొలువు తీర్చి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.