శ్రామిక రైలు ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్*

* విజయవాడ*


*శ్రామిక రైలు ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్*


*శ్రామిక రైలును సీగ్నల్ లైటు చూపిస్తూ ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్*


*విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుండి  అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్న శ్రామిక రైలు...*


*లాక్ డౌన్ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు...*


*అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్టాల కు చెందిన వారిని శ్రామిక రైలు ద్వారా తరలింపు...*


*కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత...*