ముఖ్యమంత్రి జగన్ కు అమిత్ షా, రాజనాధ్ సింగ్ ఫోన్ అమరావతి: జూన్ 18 (అంతిమ తీర్పు) : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ ఫోన్ చేశారు. అలాగే సీఎంతో ఫోన్‌ద్వారా మాట్లాడిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ .నేటి సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గోనున్న ముఖ్యమంత్రి, వైయస్‌.జగన్‌.