పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.

*సీనియర్ పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు. కడప జిల్లా లోని యర్రగుంట్ల మండల విలేకరి గా దాదాపుగా 28 సంవత్సరాల పాటు వివిద ప్రదాన పత్రికలైన అంద్రజ్యోతి,ఉదయం, వార్తా   పత్రికలలో పనిచేయడం జరిగింది.  వీరు.... జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్)  లో  క్రియశీలకంగా పనిచేశారు. జాఫ్ జిల్లా ఉపాద్యక్షునిగాను‌, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా ను యూనియన్ కు సేవలు అందించారు*