అంతిమతీర్పు.23.8.2019 *అమరావతి*
*మీడియా తో మంత్రి బొత్స సత్యనారాయణ చిట్ చాట్...*
రాజధానిపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు..
శివరామకృష్ణన్ రిపోర్టు ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పా..
రాజధాని విషయంలో వరదల గురించే నేను మాట్లాడా..
పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుకు నీరు వస్తే ఆ ప్రాంతం అతలాకుతలం అయింది.. మొన్న 8 లక్షలు వచ్చాయి..
శివరామకృష్ణ రిపోర్ట్ కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారు..
చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నాడు..
అమరావతి చుట్టూ టీడీపీ నేతలు రియల్ వ్యాపారం ఉంది కనుకే భయపడుతున్నారు..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. తద్వారా 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నాం..
చెన్నై, ముంబై లు ఎప్పుడో కట్టిన రాజధానులు.. వాటితో అమరావతి పోలిక ఏంటి..?
ముంపు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధానులు కట్టేవారా..?
వోక్స్ వేగన్ కేసులో నేను సాక్షిని మాత్రమే.. 60 వ సాక్షిగా నన్ను పిలిచారు..