సూళ్లూరుపేటలో హిజ్రాలు నిరసన

అంతిమతీర్పు - సూళ్లూరుపేట.25.9.2019


సూళ్లూరుపేట లో హిజ్రాలు నిరసన లు 
.. .. ..  ..  ...  ....   ....   ......   .....     .....
సూళ్లూరు ప్రాంతం లో కొందరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు  హిజ్రాలు ఇక్కడ నివాసం ఉండకూడదని కొందరు అభ్యంతరం పెట్టడాన్ని  వ్యతిరేకిస్తూ  హిజ్రాలు కలిసి  నిరసన తెలిపారు . డా!!బిఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు . "మాకు న్యాయం చేయండి" అంటూ SI శ్రీనివాస రావు కు పిర్యాదు చేశారు .