ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

అంతిమతీర్పు- అమరావతి.25.8.2019


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం దిల్లీలో పర్యటించనున్నారు. 


సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం హస్తినకు బయలుదేరనున్నారు. 


దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. 


అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీకానున్నట్లు సమాచారం. 


సీఎం...దేశ రాజధాని పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image