అంతిమతీర్పు.24.8.2019
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రెస్ మీట్ పాయింట్స్
గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ లో ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం
లక్ష 14 వేల మంది
374 కేంద్రాలు, వంద రూట్లు,
1,3,4,6,7,8 తేదీల్లో జరుగుతాయి..
ఉదయం 20.12.30, మధ్యాహ్నం 2.30 టు 5.00
అన్ని ఏర్పాట్లు చేసాం
చీఫ్ superdent , ఇన్విజిలే టర్ , 9 వేల మంది ఉద్యోగులు
ఫోన్లు అనుమతించపడవు,
స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు
హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు, ప్రధాన సెంటర్స్, busstation, రైల్వే స్టేషన్, ల లో కూడా,
22 న వర్క్ షాప్ పెట్టాము,
స్పెషల్ బస్ లు ఏర్పాటు
పరీక్ష జరిగే కేంద్రంల స్కూలుకు సెలవులు ఉంటాయి..
ఓ ఎం ఆర్ పేపర్
బబుల్ సిస్టం, 2 వ రోజు కీ విడుదల చేయడం జరుగుతుంది..
రాసిన ప్రశ్న పత్రం తీసుకెళ్లవచ్చు..
పటిష్టం గా విధి విధానాలు ఏర్పాటు చేయడమైనది..
ఒకే కేంద్రం లో బహుళ పరీక్షలు రాయవచ్చు..
8 సిరీస్ లో పేపర్ ఉంటుంది..
కమాండ్ కంట్రోల్ 0866 5139370
124 కేంద్రాలు, మచిలీపట్నం, గుడివాడ, మచిలీపట్నం,ఇతర మున్సిపల్ పరిధిలో ఉన్నవి..
దివ్యాఎంగులకు ప్ర
26 మండల కేంద్రాల లో పరీక్ష కేంద్రాలు ఉన్నవి