దేవాదాయ శాఖ మంత్రి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

అంతిమతీర్పు.26.8.2019


👉🏾  విజయవాడ    బ్రాహ్మణ వీదిలోని దేవాదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న సీయం జగన్
👉🏾 *అనారోగ్యంతో కన్నుమూసిన వెల్లంపల్లి మాతృమూర్తి మహాలక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళల్పించిన సీయం జగన్..* 
👉🏾 మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి , సానుభూతి తెలియజేసిన జగన్..