వర్ల రామయ్య విజయవాడలో హౌస్ అరెస్ట్.

వర్ల రామయ్య విజయవాడలో హౌస్ అరెస్ట్. గుంటూరు నుండి తిరిగి వచ్చిన రామయ్య ను చుట్టు ముట్టిన పోలీస్ ఆయనను ఇంటి లోనికి పంపి హౌస్ అరెస్ట్ చేసినారు.