విజయవాడలో శేష సాయి కల్యాణ మండపంలో exhibition ప్రారంభం

విజయవాడలో శేష సాయి కల్యాణ మండపంలో exhibition ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన సినీ నటి రోజా,మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ.