నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని డిల్లీ బయలు దేరి వెళ్ళిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.వీడ్కోలు పలికిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కలెక్టర్ శేషగిరి బాబు,ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.వీడ్కోలు