పల్నాడును రావణ కాష్టం చేస్తున్నారు వైసిపి ఎంఎల్ఏలు:బుద్ద

*విజయవాడ*


*టీడీపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పాయింట్స్...*


పల్నాడును రావణ కాష్టం చేస్తున్నారు వైసిపి ఎంఎల్ఏలు


*వైసిపి వారి దర్బార్ పెయిడ్ ఆర్టిస్టులతో రౌడీ దర్బార్*


హోంమంత్రి రాష్ట్రాన్ని రక్షించకుండా, వైసిపి రౌడీదర్బార్ లో పాల్గొన్నారు


వైఎస్ఆర్సిపి బెదిరింపులకు బెదరం


*చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేటు కేసులు పెడతాం*


ప్రధాని మోడీ శంకుస్థాపన చేశాక గజెట్ నోటిఫికేషన్ ఎందుకు


బొత్సా సత్యనారాయణ ఛాంబర్ ఎక్కడ ఉందో ఆయనే చూసుకోవాలి


తెలుగుదేశం పార్టీ అమరావతిని ప్రపంచపటంలో ఒక స్ధానంలో ఉంచాలని ఆశించింది


ప్రజలు ఏమైపోతే నాకేమని సిఎం జగన్ మాట్లాడటం లేదు


*శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సిఎం జగన్ ఒక్కసారయినా తినగలరా*


నవరత్నాలలో ఇప్పటికే రెండు రత్నాలు రాళ్ళు చేశారు


బియ్యంలో రాళ్ళు, పెన్షన్ లో మరో రాయి వేశారు


మిగిలిన రాళ్ళు ఎప్పుడు ఇస్తారు


పార్టీలకు అతీతంగా పాలన జరగడం లేదు


*అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది..*


రాబోయే బుధవారం దాదాపు వంద కారులతో ఛలో ఆత్మకూరు నిర్వహిస్తాం ..