ఉచిత శిక్షణ తో పాటుగా  ఉద్యోగ అవకాశాలు కల్పించబడును

తిరుపతి:


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)  వారి ఆధ్వర్యంలో స్థానిక " ఎస్ బి హెచ్ ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(SBHR SERVICES PVT LTD) లో బాలాజీ కాలనీ  తిరుపతి నందు క్రింద తెలిపిన కోర్సులలో ఉచిత శిక్షణ తో పాటుగా  ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.


కోర్స్   వ్యవధి  అర్హత
ఇన్స్టలేషన్ టెక్నీషియన్ - కంప్యూటింగ్ & పెరిఫెరల్స్ 50 రోజులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, మరియు ఏదైనా డిగ్రీ.
18-35 సంవత్సరములు.
స్మార్ట్ ఫోన్ అసెంబ్లీ టెక్నీషియన్  60 రోజులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, మరియు ఏదైనా డిగ్రీ
18-35 సంవత్సరములుకోర్స్ తదుపరి, ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సెల్  ద్వారా సర్టిఫికెట్ ఇప్పించడమే కాకుండా రేణిగుంట మరియు శ్రీ సిటీ నందు కల మొబైల్ మరియు ఎలక్ట్రానిక్ సంస్థలయందు ఉద్యోగావకాశాలు కల్పించబడును. ఈసదవకాశాన్ని జిల్లాలోని ఉద్యోగార్థులు ఈ శిక్షణ ను వినియోగించుకోవాల్సినదిగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తెలియచేస్తున్నారు.  మరిన్నివివరాలకు మొబైల్ నం. 9666566649, 9848022556 ను సంప్రదించగలరు.
                


N. శ్యామ మోహన్
జిల్లానైపుణ్యాభివృద్ధిఅధికారి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ,
చిత్తూరు జిల్లా.