11న ఛలో ఆత్మకూరు:చంద్రబాబు

*అమరావతి*


*పార్టీ నేతలతో టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలికాన్ఫెరెన్సు*


*మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్....*


*ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పల్నాడు ని రక్షించుకోవటానికే 11న ఛలో ఆత్మకూరు*


*తెలుగుదేశం ఒంటరి కాదు అని ఈ పర్యటన ద్వారా తెలుపుదాం*


*తెలుగుదేశం ఓ వ్యక్తి కాదు ఓ పెద్ద వ్యవస్థ అని ఛలో ఆత్మకూరు ద్వారా చాటుదాం*


*ఛలో పల్నాడుకు నాయకులంతా తరలి రావాలి*


*పోలీసులు పెట్టె ప్రతి అక్రమ కేసు కు సమాధానం చెప్పేలా చేద్దాం*


*మానవహక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రయివేటు కేసు లు నమోదు చేద్దాం*


10వ తేదీన న్యాయవాదుల సమావేశం నిర్వహిస్తున్నాం


రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా లీగల్ సెల్ కి సంబంధించిన న్యాయవాదులంతా దీనికి వస్తారు


లీగల్ సెల్ ను పటిష్ట పరుద్దాం


రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు, అక్రమ కేసులకు లీగల్ సెల్ అండగా ఉంటుంది


కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండాలి


వీళ్ళ ఆటలు సాగనిచ్చేది లేదు


*ఇష్టానుసారం మనల్ని కొడతామంటే పడటానికి సిద్ధంగా లేము*


*ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి నేను చూస్తా*


*అందరి ముందు నెనుoటా..., ముందు నా మీద కేసు పెట్టమనండి చూద్దాం*


బాబాయి ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు


బాధితులకు బస్సులు పెట్టి ర్యాలీగా తీసుకెళదాం


10వ తేదీ రాత్రికి రాష్ట్ర వ్యాప్త బాధితులంతా పునరావాస కేంద్రానికి వస్తే అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లేలా చేద్దాం


బెదిరించి, భయపెట్టి రాజకీయం చేయటం వీళ్ళ వల్ల కాదు


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image