మూడు రోజుల పాటూ పలు జిల్లాల్లో  భారీ వర్షాలు

*REAL TIME GOVERNANCE SOCIETY*


*Date: 18.9.2019*        *Time :    7.30 AM*


 


*మూడు రోజుల పాటూ పలు జిల్లాల్లో  భారీ వర్షాలు*


*రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయి*


*ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 18 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర మంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి*


*చిత్తూరు,  నెల్లూరు,  కడప,  అనంతపురం,  కర్నూలు,  ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన  భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి*


*గుంటూరు,  కృష్ణా,  పశ్చిమ గోదావరి జిల్లాల్లో  ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి*


*తూర్పు గోదావరి,  విశాఖపట్నం,  విజయనగరం,  శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి*


*రాయలసీమ లో  పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి*


*ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి*


*వాగులు,  వంకలు పొంగి పొర్లుతాయి*


*ప్రజలు వాగులను దాటే సాహసం చేయరాదు*


*వర్షాల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు  పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణుల సూచన*