వంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి

 *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*


👉🏻 *వంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి*


👉🏻  *గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ*


 👉🏻 *ప్రస్తుత ఇన్ ఫ్లో 50,177 క్యూసెక్కులు , అవుట్ ఫ్లో  51,565  క్యూసెక్కులు*


👉🏻 *అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ*


👉🏻 *కలెక్టరుతో మాట్లాడి  వరద   ఉధృతి వివరించిన విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*


👉🏻  *నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచన.*