09-09-19
✍✍
*తెలంగాణ బడ్జెట్ హైలెట్ అంశాలు*
* రైతుబందుకు 12వేల కోట్లు.
* రైతు భీమా కోసం 1137 కోట్లు.
* పంటల రుణమాఫీ కోసం 6 వేల కోట్లు.
* విద్యుత్ సబ్సిడీల కోసం 8వేల కోట్లు.
* ఆసరా పెన్షన్ల కోసం 9, 402 కోట్లు.
* గ్రామ పంచాయతీలకు 2,714 కోట్లు
* మున్సిపాలిటీ లకు 1,764 కోట్లు కేటాయింపు.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదటి ఏడాది నెలకు 6,247 కోట్లు ఖర్చు పెడితే...ప్రస్తుతం 11, 305 కోట్లు ఖర్చు పెడుతుంది.
* 2018-19 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర జీఎస్డీసి వృద్ధిరేటు రెండున్నర రేట్లకు పెరిగి 10.5 శాతం నమోదు.
* 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్రీయ దేశయోత్పత్తి విలువ 4, 51, 580 కోట్లు ఉంటే. 2018-19 నాటికి రాష్ట్ర సంపద 8, 65, 688 కోట్లు నమోదు.