ఆర్.ఓ.ప్లాంట్ ను ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే

అంతిమతీర్పు.12.9.2019 నెల్లూరు జిల్లా, నాయుడుపేట డివిజన్


పెళ్లకూరు మండలం లో పాల్వాయి పాడు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మరియు యు పి స్కూల్ లో లో ఆర్ ,ఓ (ప్లాంట్ ) మంచినీటి సరఫరా ను  ప్రారంభించిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య     సూళ్లూరుపేటశాసనసభ్యులు మాట్లాడుతూ ఈ స్కూల్లో లో సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు వీళ్ళకి ఆర్ఓ ప్లాంట్ మంచినీరు అందించేందు  తాల్వాయిపాడు గ్రామానికి చెందిన సదాశివం మరియు వాళ్ల కుమారుడు చలపతి ఈ  మంచినీటి సరఫరా ప్లాంట్ ను ఉచితముగా ఏర్పాటు చేసి నారు ఈ కార్యక్రమం కు మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి ఇ మరియు తాల్వాయి పాడు మాజీ ఎంపిటిసి బాలసుబ్రమణ్యం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.