ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరగుతున్న వరద  ఉధృతి

*విపత్తుల నిర్వహణ శాఖ*


👉🏻 *ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరగుతున్న వరద  ఉధృతి*


👉🏻 *ప్రకాశం బ్యారేజ్ 70గేట్లు ఎత్తివేత*


👉🏻 *ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 1.7 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.5లక్షల క్యూసెక్కులు*


👉🏻 *అధికార యంత్రాంగాన్ని, సహాయక  బృందాలను అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ*


👉🏻  *గొర్రెలు, పశువులతో కాపరులు నదిలోకి దిగరాదు అప్రమత్తంగా ఉండాలి :- విపత్తుల శాఖ కమీషనర్*
      
 👉🏻 *కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలుతీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచన*