రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు


17న మహా యజ్ఞం అన్న సమారాధన
వరంగల్ :


సృష్టికి పూర్వం స్వయంభుగా జన్మించిన విశ్వకర్మ భగవానుడు ఈ సర్వ లోకములను శక్తులను జీవులను సృష్టించి వానికి గల సృష్టి,.  స్థితి.   లయ ప్రకాశముల కొరకు తన అంశచే  మయ    శిల్పి విశ్వజ్ఞ     బ్రహ్మర్షి లను బ్రహ్మ   విష్ణు   రుద్ర   ఇంద్ర   సూర్యాది దేవతామూర్తులను విరాట్    విశ్వకర్మ పరమేశ్వరుడు అనుగ్రహించెను.        అట్టి విరాట్ విశ్వకర్మ జయంతి మహాయజ్ఞము వరంగల్ సెప్టెంబర్ 17న జరుపుటకు దైవ నిర్ణయించడమైనది  విశ్వమనస 
    సమాజం యొక్క  సకల దోషములు అరిష్టాలు.  శాంతులు దేశానికి దుర్భిక్ష దారిద్ర్యం తొలగిపోవుట కొరకు.   సకాలంలో సంపూర్ణంగా.  వర్షం ప్రజల కొరకై ప్రకృతియొక్క.          నవ గ్రహం పొందుటకు పంచభూతములు మరియు అష్టదిక్పాలకులు      సకల దేవతల అనుగ్రహం    పొందటం కొరకై.   విశ్వబ్రాహ్మణులు లోకకళ్యాణం.              ఈ విశ్వకర్మ మహాయజ్ఞము.  పూర్వ చక్రవర్తి రాజులు.   కూడా చేసేవారని అని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో కూడా ఉందని పూర్వము దేవతలు కూడా వారు ప్రారంభించే ప్రతి కార్యములకు ముందు   విశ్వకర్మ మహాయజ్ఞము నిర్వహించిన.    అనంతరం వారి కార్యక్రమాలు ప్రారంభించరని అందువల్ల  ప్రతి కార్యక్రమంలోనూ విశ్వకర్మ    భగవానుని అనుగ్రహము పొంది విజయం.  పొందేవారు వేదముల ద్వారా విశ్వకర్మ  క్రతువును ప్రజా పాలన పాలకులైన రాజులు   రారాజులు చక్రవర్తులు అందరూ వారివారి.  దేశాల్లో ప్రజల కరువు కొరకై ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఫాలక  కీర్తి ఆచంద్ర  తార్కణం చెందుతారని  దేవతలు నారద మహర్షి చెప్పిన మాట.            పరమ పూజనీయులు.   పరబ్రహ్మ.  స్వరూపుడు విశ్వ సృష్టికర్త   సకల చరా  చరములకు ఆధారభూతుడు.   వేదాలకు అధిపతివివిధ కళలకు వృత్తులకు విశ్వ సంస్కృతికి మూలమైన భారతీయ సంస్కృతికి నిర్మాత విశ్వకర్మ భగవానుని జయంతి ఉత్సవం అయిన  సందర్భంగా విశ్వకర్మ మహా యజ్ఞం  ఉత్సవం రామన్నపేట            గాంధీ విగ్రహం దగ్గర  విశ్వబ్రాహ్మణ       విశ్వకర్మ మహాయజ్ఞాన్ని విజయవంతంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా 24వ డివిజన్ లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు మాజీ రాజ్యసభ సభ్యురాలు


 డివిజన్ కార్పొరేటర్ గుండు ఆశ్విత రెడ్డి విజయరాజ్ దంపతులు మరియు
 అతిధులుగా
 రాచమల్ల అన్నమాచార్యులు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు.


 సదానందాచార్యులు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వరంగల్,
 జిల్లా ప్రధాన కార్యదర్శి  జల్లిఫెల్లి వెంకటాచారి .        విశ్వకర్మ ఇనుము కలప పారిశ్రామిక సంఘం, జిల్లా గౌరవ అధ్యక్షులు పిడి శెట్టి శ్రీనివాసాచారి. విశ్వకర్మ ఇనుము కలప పారిశ్రామిక సంఘం, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు కొండ బుచ్చి లింగం చారి తదితరులు హాజరవుతున్నట్టు  గౌరవ అధ్యక్షులు నల్లెల కొమురయ్య ,    అధ్యక్షులు దేవరకొండ కృష్ణ ,     కార్యదర్శి మఢుపోజు జగదీశ్వర్ కోశాధికారి.  కర్ణ కంటి శ్రీనివాస్   తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ననీ మహా అన్నదాన కార్యక్రమంలో వీర బ్రహ్మం గారి  పుట్టినరోజు సందర్భంగా మహా ప్రసాదంగా స్వీకరించాలని భక్తులను  కోరారు ఈ మహా మహోత్సవ  ప్రతి ఒక్కరికి అందిన విధంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి               యమ్ జగదీశ్వర్ కోరారు.