తాడేపల్లి..
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో భర్తని చంపిన భార్య
మృతుడు రత్నకుమార్.. మరదలు జ్యోతితో సహజీవనం చేస్తున్నాడని అక్కసుతో ఘటనకు పాల్పడిన భార్య సునీత
అక్కడికక్కడే మృతి చెందిన కుంచె రత్న కుమార్
ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన తాడేపల్లి పోలీసులు
నిందితురాలు సునీత తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం..