మచ్చా రామలింగా రెడ్డికి నవ్యాంధ్ర రత్న రాష్ట్ర స్థాయి పురస్కారం     

మచ్చా రామలింగా రెడ్డికి నవ్యాంధ్ర రత్న రాష్ట్ర స్థాయి పురస్కారం     *************************సీనియర్ జర్నలిస్టు, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా రామలింగా రెడ్డి  సేవలను గుర్తించి, విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో జరుగుతున్న నవ్యాంధ్ర రచయితల సంఘం తొలి వార్షికోత్సవ వేడుకల్లో మచ్చా గారిని నవ్యాంధ్ర రత్నం  ప్రత్యేక పురస్కారంతో సత్కరిస్తున్న  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు ఆకుల వేంకట శేష సాయి గారు. వేదికపై సభాధ్యక్షులు బిక్కి కృష్ణ, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్,  ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రసిద్ధ సాహిత్య, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి, ఎన్జీవో నెట్వర్క్  లయన్ విజయకుమార్   తదితరులు. 💐💐