మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌజ్ అరెస్టు

*మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌజ్ అరెస్టు*


👉చిలకలూరిపేటలో 144 సెక్షన్ న అమల్లో ఉన్నందున రేపు చలో ఆత్మకూరు సభకు వెళ్లకుండా మాజీ మంత్రి  పత్తిపాటి పుల్లారావును తన గృహంలో పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


👉ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఆయన సభకు వెళ్లకుండా ఉండాలని పోలీసులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలియజేశారు.