ఆర్ .డి .టి  ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కి అభినందనలు

రాష్ట్రపతి అవార్డు  పొందిన  ఆర్ .డి .టి  ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కి అభినందనలు తెలియజేస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(japp) అనంతపురం శాఖ   సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి రామాంజనేయులు రవికుమార్