ఒక్క మెట్టు ఎక్కడమే తప్ప దిగడం ఉండదు : విద్యుత్‌శాఖ మంత్రి

తేది 11–09–2019
అమరావతి.
పప్ర్


అమరావతి: ప్రజల ప్రయోజనాల విషయంంలో ఒక్క మెట్టు ఎక్కడమే తప్ప దిగడం ఉండదు : విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
పీపీఏల విషయంలో ప్రాతిపదిక ప్రజాప్రయోజనాలే : మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఎల్లోమీడియా తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేసుకుంటోంది: మంత్రి బాలినేని
వాటికి పచ్చనేతల ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టవు: మంత్రి బాలినేని
విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.20వేల కోట్ల భారంతో కుంగిపోతున్నాయి: మంత్రి బాలినేని
రాష్ట్రంలో విద్యత్‌ రంగం బతికి బట్టకటాలంటే ప్రక్షాళన తప్పనిసరి: మంత్రి బాలినేని
ఇప్పుడున్న పరిస్థితితో ముందుకు వెళ్తే విద్యుత్‌ ఉత్పాదన కంపెనీలకు ఛార్జీలు కూడా చెల్లించని పరిస్థితి ఉంటుంది: మంత్రి బాలినేని
ఇప్పటికే ఉత్పత్తికంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి: మంత్రి బాలినేని
విద్యుత్‌రంగం పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రిగారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు: మంత్రి బాలినేని
గత ప్రభుత్వం హయాంలో అవినీతి, ఆశ్రితపక్షపాతంతో ఒప్పందాలు కుదర్చుకుని ప్రజల ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు: మంత్రి బాలినేని
నిబంధనలకువిరుద్ధంగా చేసుకున్న ఒప్పందాలను, వాస్తవ ధరలకన్నా ఎక్కువ ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పకుండా సమీక్షిస్తాం: మంత్రి బాలినేని
గత ప్రభుత్వం తప్పులను సరిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి బాలినేని 
ఈ విషయంలో అడుగు ముందుకేగాని, వెనక్కి ఉండదు :మంత్రి బాలినేని