బారాషాహీద్ దర్గాలో 3 రొట్టెలను పట్టుకున్నా;శ్రీధర్ రెడ్డి

🔹    నెల్లూరు ;         రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేడు బారాషాహీద్ దర్గాలో రొట్టెలను పట్టుకొన్నారు. 


🔹 ఈ బారాషాహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం, ఈ యొక్క ప్రాంతానికి నేను రెండు సార్లు ఎమ్మెల్యే గా ఉండడం నా అదృష్టం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 బారాషాహీద్ దర్గాలో 3 రొట్టెలను పట్టుకున్నా వాటిలో రెండు నా వ్యక్తిగతం. మూడవది జాతిహితం కోసం పట్టుకున్నా.   రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 ఈ బారాషాహీద్ దర్గాలో ఏర్పాట్లు అద్భుతంగా పనిచేసిన అధికారులకు పేరుపేరునా నా ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 రేపు (13.09.2019) జర్నలిస్ట్ కాలనీలో పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.