విశ్వకర్మ జయంతి జల సేవ హారతి పోస్టర్ను ఆవిష్కరించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మంత్రులు కొడాలి నాని కన్నబాబు
సచివాలయం
ఈ నెల 17న జరుగు విశ్వకర్మ జయంతి వాల్ పోస్టర్ చైర్మన్ పెంటి నాగరాజు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పౌరసరఫరాల శాఖ మాత్యులు కొడాలి నాని కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు కన్నబాబు గా సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి గారి ఛాంబర్లో ఆవిష్కరించారు ఈనెల 17న సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో జరుగు జల సేవ హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దేశంలో మొదటిసారిగా జరుగుతున్న విశ్వకర్మ తెప్పోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పెంటి నాగరాజు గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి సిహెచ్ చందు కాకుమాను నరేంద్ర శ్రీనివాస్ యాదవ్ అశోక్ కుమార్ దాస్ భాష తదితరులు పాల్గొన్నారు