విజయవాడలో 16 న జర్నలిస్ట్ ల ధర్నా

ABN ఆంధ్రజ్యోతి, TV 5 న్యూస్ చానళ్ల ప్రాసారాలఅక్రమ నిలిపివేతను నిరసిస్తూ  ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐ జె యు),ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద నుండి ర్యాలి రేపు 16.9.19 న ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. అనంతరం విజయవాడ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము.


          ఇట్లు
 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ).