అన్నవరం లో మంత్రి పేర్ని నాని దంపతులు

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో స్వామి వారి వ్రతం నిర్వహిస్తున్న రాష్ట్ర రవాణా, మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) జయసుధ   దంపతులు. పాల్గొన్న కొల్లురమేష్, శీలంబాబ్జీ, పరికాయల విజయ్,లంకా సూరిబాబు తదితరులు