కుక్క కాటుకు ఇంజక్షన్స్ లేక ఇబ్బంది

నెల్లూరు : 04/09/2019  సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి లో కుక్క కాటుకు ఇంజక్షన్స్ లేక పోవడం తో గత పదిహేను రోజులు గా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గ గ్రామీణ ప్రజానీకం . పట్టించుకోని డాక్టర్స్ మరియు సిబ్బంది .