కోడెల స్వగృహంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

కోడెల స్వగృహంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ


నరసరావుపేట: 


కోడెల ఇంటివద్ద పటిష్ట బందోబస్తు
పట్టణంలో 144 సెక్షన్ అమలు లో ఉంటుంది.
అంతిమ యాత్ర పూర్తి అయ్యేంతవరకు భారీ బందోబస్తు


మరికొద్దిసేపట్లో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని నరసరావుపేట లోని తన స్వగృహానికి తీసుకువస్తున్న నేపధ్యంలో ఏర్పాట్లతో పాటు వివిధ రకాల సెక్యూరిటీ అంశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి పోలీసు సిబ్బంది కి అధికారులకు సూచించారు.