ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి


గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేసిన లక్ష్మణ్‌ రెడ్డి


తాజాగా సవరించిన ఏపీ లోకాయుక్త చట్టం ప్రకారం లక్ష్మణ్ రెడ్డి నియామకం


లోకాయుక్త నియామకంతో వేగవంతం కానున్న పెండింగ్ కేసుల పరిష్కారం