తులసి మొక్క పూజ  చేసిన  గృహం సంతానం, ఆర్థిక, మానసిక ,ప్రశాంతత

తులసి మొక్క పూజ  చేసిన  గృహం సంతానం, ఆర్థిక,
మానసిక ,ప్రశాంతత


 వరంగల్.:.తులసీ చెట్టుకు ఎంతో నష్ట నివారణ విలువలు కలిగిన చెడును తొలగి మంచి గుర్తింపు స్వాగతిస్తూ కలకాలం ఉంటుంది కదా.
ఆది దంపతులు ప్రదక్షిణం చేస్తారు.             
 పెద్దవాళ్లు ఒకప్పుడు తులసి చెట్టు మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆనాటి కాలం వారు సూర్యోదయం ముందే తులసి మొక్కకు పూజలు నిర్వహిస్తూ భక్తితో పాట పాడినరు తులసి మొక్కను భక్తితో వారు పూలు పత్రి అగర్బత్తి నైవేద్యం సమర్పిం చే వారు ఆనాటి కాలం వారు తులసి చెట్టు కు సంబంధించిన ఒక పాట పాడీ ఆనాటి  వయసులో ఉన్న భక్తిశ్రద్ధలతో మన పెద్దలు చేసేవారు.
 గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! 
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా 
అంటూ...                     ఉ
 
ఒంటి మీద చేస్తూ నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మ...


రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా...
 
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా....  . 
నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా ..... 


 అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా...  
 
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా..... ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా...... 


 ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా ......
 
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా.....  


 పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !  పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా...... 
 ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే  పుత్రసంతానం 
 రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా , మా అమ్మ , తులసి అమ్మ..... వై రాజ్యలక్ష్మి పాట రచన