వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం.
సెప్టెంబర్ 04.
తాడేపల్లి..
*వైస్సార్సీపీ ఆర్టీసీ మజుఢుర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్..
౼ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల కల నిజం కాబోతోంది..
_Rtc ఉద్యోగులను ప్రజా రవాణా శాఖ లో ఉద్యోగులు గా చేయబోతూ చారిత్రిక నిర్ణయం తీసుకోబోతున్నారు
౼మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు..
౼వైస్సార్సీపీ మఙఢురఁర్ యూనియన్ సమావేశంలో మాట ఇచ్చారు..
౼ఆర్టీసీ కార్మికులకు సీఎం శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఒక పండగ..
౼7 వేల కోట్లు నష్టం ఉన్న విలీనం కు ముందుకు సీఎం వచ్చారు..
౼ఆర్టీసీ నష్టపోయింది చంద్రబాబు హయాంలోనే..
౼తన సొంత కార్యక్రమాలకు ఆర్టీసీని చంద్రబాబు వాడుకున్నారు..
౼ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూశారు..
౼ఆర్టీసీ ఆస్తులను అమ్మిన ఘనత చంద్రబాబుది
౼గతంలో వైయస్సార్ ఆర్టీసీని, ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకున్నారు..
౼ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఆర్టీసీ ఉద్యోగులకు అలాంటి ప్రయోజనాలు ఉంటాయి..
౼అధికారంలోకి వచ్చిన వంద రోజులు లోపే సీఎం చారిత్రక నిర్ణయం తీసుకున్నారు..
౼ సీఎం శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
౼ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్న సందర్భంగా వైస్సార్సీపీ ఆర్టీసీ మాజడర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీ రవీంద్రనాథరెడ్డి ని ఘనంగా సన్మానించిన పార్టీ నాయకులు..