అమరావతి
చంద్రబాబు
అవతలివాళ్లపై యుద్దానికి కాదు నేను ఆత్మకూరు వెళ్తోంది..
బాధితులను వాళ్ల ఇళ్లలో దిగపెట్టేందుకు వెళ్తున్నాను.
వాళ్ల భూముల్లో సాగు చేసుకునేందుకు తీసుకెళ్తున్నాను.
బాధితులను తీసుకెళ్లేందుకే ఛలో ఆత్మకూరు పిలుపిచ్చాం.
నేను పిలుపిస్తే మీరు కౌంటర్ పిలుపిస్తారా..?
మేము పునరావాస శిబిరం పెడితే మీరు కౌంటర్ శిబిరం అంటారా..?
ఆ 5ఏళ్లలో ఎందుకని మీరు మాట్లాడలేదు..?
అప్పుడెందుకు ఛలో ఆత్మకూరు అనలేదు.
పునరావాస శిబిరాలు అప్పుడే ఎందుకని పెట్టలేదు..?