స్వయంగా నన్నే నిర్బంధించారు: బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్

వైసీపీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి లో

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పాలన అందిస్తోంది..

ప్రతిపక్షం పైడ్ ఆర్టిస్ట్ లతో గందరగోళం సృష్టిస్తోంది..

కోడెల, యరపతినేని పల్నాడు లో అరాచకాలు చేశారు..స్వయంగా నన్నే నిర్బంధించారు

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్

వైసీపీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి లో

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పాలన అందిస్తోంది..

ప్రతిపక్షం పైడ్ ఆర్టిస్ట్ లతో గందరగోళం సృష్టిస్తోంది..

కోడెల, యరపతినేని పల్నాడు లో అరాచకాలు చేశారు..స్వయంగా నన్నే నిర్బంధించారు..

2014 లో జరిగిన చంద్రబాబు తొలి జిల్లా కలెక్టర్ల సమావేశం, 2019 లో జగన్ నిర్వహించిన కలెక్టర్లు సమావేశాలలో  మాట్లాడిన మాటలు ఒక సారి పరిశీలించాలని కోరారు...

ముఖ్యమంత్రి ఆలోచనల కు అనుగుణంగా పరిపాలన ఉంటుంది...

ప్రజాస్వామ్య బద్దం గా చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని జగన్ అంటే ..మా పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించాలని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు..భగవద్గీత లాంటి మేనిఫెస్టో ను అమలు చేసేందుకు ప్రభుత్వం పని చేస్తుంటే ఓర్వలేక టిడిపి జిమ్మిక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు..

చంద్రబాబు జిమ్మిక్కులకు పడబోము..పాత ఆలోచనలు చెల్లవు...నూతన ఆలోచనలు జగన్ చేస్తున్నారు..

చంద్రబాబు దుచ్చర్యలు ను ఖండించారు..

టిడిపి నేతలు పై పెట్టిన కేసులు ప్రజలు నుండి వచ్చినవే..మేము పెట్టినవి కాదు..

బలహీన వర్గాలు, ఎస్ సి లు అంటే చిన్న చూపు టిడిపికి

టిడిపి వారు చేసిన వ్యవహార శైలి ఆక్షేపిస్తున్నాము..

5 ఏళ్ళు అధికారం ఇస్తే చంద్రబాబు చేసింది ఏమిటి గ్రాఫిక్స్ చూపి ఎన్నికల ముందు 36 వేల కోట్ల కు టెండర్లు పిలిచారు..

పవన్ కల్యాన్ 100 రోజుల పాలన పై అభినందించాలి..అభిసయించకూడదు.. లేదంటే టిడిపి బి టీం పార్టీ గా భావించాల్సి ఉంటుంది

..

Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image