నాణ్యమైన బియ్యం పంపిణీకి సన్నాహాలు

19-09-201,
అమరావతి.
*ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీకి సన్నాహాలు. అ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం శ్రీ వైఎస్‌ జగన్ ఆదేశం.*
పౌరసరఫరాల శాఖ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం 
శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పై ఆరా తీసిన సీఎం. 
ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తెలిపిన అధికారులు. 
ఏఫ్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాలకు వర్తింపు చేసేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం. 
ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం ఆదేశం.  
రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు ఆదేశం. 
డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం
సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆహార పౌరసరఫరా