బుద్ధా వెంకన్న ని హౌస్ అరెస్ట్

అమరావతి :


వై. సి. పి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు... “ చలో ఆత్మకూరు ” కార్యక్రమానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ని  రాత్రి 12.30 గంటలకు సీఐ కాశీ విశ్వనాథ్  ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.