ప్రకాశం: కనిగిరిలో రోడ్డుప్రమాదం జరిగింది. పొగాకు బోర్డు వద్ద మారుతి కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్కాపురం చెన్నకేశవస్వామి టెంపుల్ ఈవో నారాయణరెడ్డి మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణరెడ్డి ప్రస్తుతం భైరవకోన ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా కూడా పనిచేస్తున్నారు.కాశం: కనిగిరిలో రోడ్డుప్రమాదం జరిగింది. పొగాకు బోర్డు వద్ద మారుతి కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్కాపురం చెన్నకేశవస్వామి టెంపుల్ ఈవో నారాయణరెడ్డి మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణరెడ్డి ప్రస్తుతం భైరవకోన ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా కూడా పనిచేస్తున్నారు.
బ్రిడ్జిని ఢీకొన్న కారు.. భైరవకోన ఆలయ ఈవో మృతి