చివరి దశకు చేరుకున్న కోడెల శివప్రసాద్ అంతిమ యాత్ర

*చివరి దశకు చేరుకున్న కోడెల శివప్రసాద్ అంతిమ యాత్ర*


*స్వర్గపూరికి చేరుకున్న అంతిమ యాత్ర*


*కోడెల బౌతీకకాయంకు మరి కాసేపటిలో అంతిమ సంస్కారం నిర్వహించినున్న కుటుంబ సభ్యులు*


*పార్థివ దేహం వెంట ఊరేగింపులో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  తనయుడు నారా లోకేష్, పలువురు ప్రజాప్రతినిధులు నేతలు, కోడెల శివప్రసాద్ అభిమానులు*


*కడసారి చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులు*