పర్యాటక పడవ మునక పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వద్ద దుర్ఘటన దురదృష్టకరం. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు,సిబ్బంది ప్రమాదానికి గురి కావడం బాధాకరం. జిల్లా యంత్రాంగం యుద్దప్రాతిపదికన వెంటనే స్పందించాలి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి.
పర్యాటక పడవ మునక పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి.