✍ ఈ రోజు 4/9/2019యానాదుల సంక్షేమ సంఘం బృందం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ MV శేషగిరిబాబును కలిసి పిర్యాదు చేయడమైనది.
✍ ఇందుకూరు పేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని ఎద్దలరేవు సంఘం STకాలనీలో యానాదుల పక్కా గృహాలు నాసిరకంగా నిర్మించి నిధులు భోంచేసిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి భాధితులతో కలిసి ఫిర్యాదు చేయడమైనది.
✍ వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని హౌసింగ్ PDని ఆదేశించారు. విజిలెన్స్ విచారణ తోపాటు థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఆదేశించారు.
✍ ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తలపల చంద్రమౌళి, వర్కింగ్ ప్రెసిడెంట్ BLశేఖర్, కోశాధికారి ఇండ్ల మల్లి, మహిళా కన్వీనర్ చెంబేటి సుమతి, ఉపాధ్యక్షులు ఏలూరు అశోక్, భాదిత మహిళలు పాల్గొన్నారు.
కలెక్టర్ కు ఫిర్యాదు