కోడెల కు ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించిన షార్లెట్ ప్రవాసాఅంధ్రులు

*కోడెల కు ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించిన షార్లెట్ ప్రవాసాఅంధ్రులు . 
ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల నార్త్ కరోలినా రాష్టంలోని షార్లెట్ నగరంలోని ప్రవాసాఅంధ్రులు సంతాపాన్ని తెలిపారు. బుధవారం  సాయంత్రం  షార్లెట్ నగరంలోని ఆర్ద్రీ చేస్ క్లబ్ హౌస్ లో షార్లెట్ ప్రవాసాఅంధ్రులు కోడెల సంతాపసభ లో  పాల్గొని నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.