చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం


19-9-2019
విజయవాడ


మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం


దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


కనిగిరి పొగాకు బోర్డు వద్ద అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొన్న మారుతి కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్కాపురం చెన్నకేశవ స్వామి టెంపుల్ ఈవో నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం విదితమే..


 సిఎస్పురం మండలం భైరవకోన ఆలయ ఇన్ఛార్జి ఈవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి పని చేస్తున్నారు...


ఈవో నారాయణ రెడ్డి మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటనలు తెలిపారు...