న్యూ ఢిల్లీ కేపిటల్ ఫౌండేషన్ సొసైటీ నిర్వహించిన వార్షిక ఉపన్యాస కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ 'Freedom of Expression అంశంపై కీలక ఉపన్యాసం. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆదివారం కార్యక్రమం జరగగా జస్టిస్ ఎ.కె. పట్నాయక్ అధ్యక్షతన వహించారు. పిటిఐ చైర్మన్ ఎన్. రవి తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్ వేదిక పై గవర్నర్