మహేష్ బాబు రాకతో బందరు రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్

విజయవాడ :- 
విజయవాడలో ఒక ప్రముఖ జ్యులరీస్ షో రూమ్ ని ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు.
మహేష్ బాబుని చూసేందుకు షో రూమ్ వద్దకు భారీగా వచ్చిన అభిమానులు.
1925 లో మొదటి జ్యులరి షో రూమ్ ను ప్రారంభించిన సంస్థ.
దేశవ్యాప్తంగా 45 బ్రాంచ్లు కలిగిన  జ్యులరి సంస్థ.
మహేష్ బాబు రాకకోసం బందరు రోడ్ ని ఆక్రమించిన నిర్వాహకులు.
మహేష్ బాబు రాకతో బందరు రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్.
*సినీనటుడు , మహేష్ బాబు కామెంట్స్:-*
నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా   నాకు చాలా ఆనందంగా ఉంది.
నా సినిమాలకు సంభందించి ఎక్కువ ఫంక్షన్ష్ విజయవాడలో నిర్వహించము.
నా కొత్త  సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా ఉంటుంది.