*- ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ చేసిన
వరంగల్ ఎమ్మెల్యే..*నరెందేర్
వరంగల్ :
.....
వరంగల్ తూర్పు లో వివిద డివిజన్లకు సంబందించిన 7లక్షల 54 వేల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే నరేందర్ నివాసంలో అందజేసారు..ఈ సందర్బంగా పలు డివిజన్ల కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగు ప్రభుత్వ ఎజెండా అనీ అన్నారు.పేదల కోసం ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని ..వివిద ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రత్యేక గుర్తింపును సహాయార్దం ముఖ్యమంత్రి సహాయనిది కింద ఎందరికో ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరంగల్ద కు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలుకు.. మరియు చేయిత లో సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన విధంగా తెలంగాణలోమన వరంగల్ జిల్లాలో మొదటి నుంచి తీవ్రంగా కృషి చేసిన మహనీయు డు అనుభవం కలిగిన వ్యక్తి అని వారు అన్నారు.